Saturday, September 4, 2010
NIZAM SAGAR PROJECT | NIZAMSAGAR NIZAMABAD DISTRICT
నిజామాబాదు జిల్లా వరదాయని ఎన్నో ఎల్ల చరిత్ర గల నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండల పూర్తీ స్తాయి నీటి మట్టం తో నిండు కుండల కనువిందు చేస్తుంది, 2 సంవస్చారాల తరువాత మల్లి ప్రాజెక్ట్ పూర్తీ స్తాయి నీటి మట్టం తో కల కల లాడుతోంది, ప్రాజెక్ట్ నిండటం తో నిజాం సాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆయకట్టు ప్రజల అవసరాల మేరకు ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల కొనసాగుతుంది, ప్రాజెక్ట్ జల విద్యుతుత్పత్తి కేంద్రం టర్బైన్ల ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు.
గడిచిన ఆదివారం 14 గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి వదిలారు, వారం చివరి రోజులైనా శని వారం , ఆది వారం ప్రాజెక్ట్ పర్యాటకులతో కనువిందు చేస్తుంది
ప్రాజెక్ట్ పూర్తీ స్తాయి నీటి మట్టానికి చేరుకోవడం తో గురు వారం అర్దరాత్రి ప్రాజెక్ట్ 4 వ గేటు ను అధికారులు ఎత్తివేసారు, శుక్ర వారం ఉదయం 6 గంటల వరకు గేటు ను ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువ కాలువకు వదిలారు. ప్రస్తుత్రం నీటి మట్టం నిలకడ గ ఉండటం తో గేటు ను మూసివేసారు. ప్రస్తుతం నిజాం సాగర్ నీటి మట్టం 1405.5 అడుగుల తో 17.8 టి ఎం సి లు ఉంది .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Hii this is zubair from hyderabad....i am very happy by seeing this blog nizamsagar..this is one of my favorite place...but till now i dent vist...i want to vist soon there....please inform me when the gates are open of nizamsagar dam........THANK"Q"....
We also started one site for students... www.studentslawn.com this is completely for A.P students..for all university's like OUSMANIA,JNTU & INTERMEDIATE....
vist once you will find some thing new & help full...... :)
Post a Comment