Showing posts with label Telangana Vidyarti Garjana. Show all posts
Showing posts with label Telangana Vidyarti Garjana. Show all posts

Sunday, January 3, 2010

Telangana Vidyarthi Garjana

జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

ఉస్మానియా కాంపస్ లో ఎక్కడ చూసిన సందడి వాతావరణం, తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోస్తావం జరుగుతున్నట్టు ఉంది, తెలంగాణా నలు వైపులనుండి విద్యార్తులు రావడం స్టార్ట్ ఐంది, జై తెలంగాణా నినాదాలతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం పులకించి పోతోంది, కాని ఎక్కడ చూసిన పోలీసు బూట్ల చప్పుడే దాదాపు 10 వేల మంది పోలీసు బలగాలు కాంపస్ లో ఉన్నారు,

కాంపస్ మొత్తం ఎక్కడ చూసిన ఇలాంటి దృశ్యాలే
ఎక్కడ చిన్న దారి ఉన్న కాంపస్ లోనికి వెళ్ళడానికి అక్కడ ఇనుప కంచే వేసి మరి కాపలా ఉన్నారు, ఒక్కోసారి ఇది పోలీసు ట్రైనింగ్ కాలేజీ గ అనిపిస్తుంది, విద్యార్తులని ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోనికి పంపుతున్నారు. తెలంగాణా మిత్రులారా అందరు వెలది గ తరలి వచ్చి మన తెలంగాణా విద్యార్తి గర్జన ని జయప్రదం చేయాలనీ కోరుకుంటున్నాను..



జై తెలంగాణా! జై జై తెలంగాణా!!