జై తెలంగాణా! జై జై తెలంగాణా!!
తెలంగాణా అమర వీరులకు జోహార్లు
మన ప్రియతమ నాయకుడు, తెలంగాణా ముద్దు బిడ్డ, యువ నేత, నిజామాబాదు యంపి శ్రీ మధు యాస్కి గౌడ్ గారికి తెలంగాణా మరియు నిజామాబాదు జిల్లా ప్రజలందరి తరపున ఉద్యమాభివందనాలు తెలియచెస్తున్నాం.......మీరు తెలంగాణా రాష్ట్రం కొరకు చేస్తున్న కృషిని యావత్త్ తెలంగాణా ప్రజలు ఏనాటికి మరిచిపోరు అలాగే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక మీ పేరు తెలంగాణా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికిన్చబడుతుంది. తెలంగాణా రాష్ట్ర సాదన కోసం తమ మంత్రి, యంపి, యం.ఎల్.ఏ, యం.ఎల్.సి మరియు ఇతరలు తమ పదవులను త్రున్హ ప్రాయంగా బావించి రాజీనామాలు చేసిన తెలంగాణా నాయకులకు తెలంగాణా రాష్ట్ర ప్రజలందరి తరపున ఇవే మా ఉద్యమాభివందనాలు...............
జై తెలంగాణా! జై జై తెలంగాణా!!
No comments:
Post a Comment