Friday, February 18, 2011

సీమాంద్ర మీడియా చానల్స్ ని తెలంగాణా లో బొంద పెడదాం

నిన్న అసెంబ్లీ లో జరిగిన సంగటన గురించి సీమాంద్ర మీడియా వాళ్ళు మొత్తం రేయి పగలు అదే పని గ కేమెర ని ముందుకు, వెనకకు, ముందుకు, వెనకకు వేసి మరి చూపుతున్నారు కాని అల జరగటానికి కారణాలు మాత్రం చూపడం లేదు ఎందుకని?.... తెలంగాణా కోసం ఇంత పోరాటం జరుగుతుంటే ఎప్పుడు వాస్తవాలు చూపని సీమాంద్ర మీడియా వాళ్ళు నిన్న మాత్రం చాల రెచ్చి పొఇ మరి చూపించారు కుక్క కి బొక్క దొరికనట్టు. శ్రీ గౌరవనీయులైన గవర్నర్ గారు డిసెంబర్ ౩౧ తర్వాత ఏమవతుంది January 1st వస్తది అని నిజం మాట్లాడారు. మరి నిన్న కేమెర ని ముందుకు, వెనకకు, ముందుకు, వెనకకు వేసి మరి చూపిన వాళ్ళు MLA ల ని మార్షల్స్ బయటకి లాగటం వాళ్లకి దెబ్బలు తగలటం ఎందుకు చూపలేదు?. అసలు అసెంబ్లీ లో జరిగిన వీడియొ లు ముందు సీమాంద్ర మీడియా వాళ్ళకి మాత్రమే ఎలా వెళ్ళాయి? ఇవి మాత్రం చెప్పారు.... OU లో విద్యార్తుల మీద bullets కాల్పులు జరుగుతుంటే OU మొత్తం ప్రశాంతం మెదట విద్యర్తులే రాళ్ళు విసిరారు అని చెప్పారు మరి అప్పుడు వాస్తవాలు గుర్తుకు రాలేదా?. మన కెసిఆర్ గారి పై న జగ్గ రెడ్డి దాడి జరిగినప్పుడు ఎటుపోయారు వీళ్ళు?. వీటికి జవాబు చెప్పారు కాని మనం సీమాంద్ర మీడియా చానల్స్ ని తెలంగాణా నుండి బహిష్కరిస్తే ఐపోతది కదా ఛానల్ పెట్టడానికి హైదరాబాద్ కావాలి, ఛానల్ నడవటానికి హైదరాబాద్ కావాలి కాని తెలంగాణా గురించి వాస్తవాలు మాత్రం చెప్పారు వీళ్ళు. సీమాంద్ర లో 5 గురు కలసి రోడ్ పైన కూర్చుంటే ఫ్లాష్ ఫ్లాష్ అని వేస్తారు బట్ ఇక్కడ తెలంగాణా కోసం విద్యార్తులు బలిదానం చేసుకుంటే మాత్రం ఎం మేటర్ వేయరు.
పాపం నిన్నో ప్రేమ జంట పెద్ద వాళ్ళ నుంచి అపాయం ఉందని మీడియా ముందుకు వస్తే వీళ్ళు మాత్రం.. XYZ గారు చెప్పండి మీ లవ్ ఎక్కడ స్టార్ట్ ఐంది, ఎన్ని రోజులైంది, ఆతను ఎప్పుడు కలిసాడు మొదట? ఇవ అడిగేది? పాపం వాళ్ళ బాద లో వాళ్ళు ఉంటె వీల్ల్లకు ౩౦ Mins ప్రోగ్రాం మాత్రం కావాలి.
ఇప్పటికైనా సీమాంద్ర మీడియా చానల్స్ ని తెలంగాణా లో బొంద పెడదాం, వాళ్ళని తెలంగాణా నుండి బహిస్కరిద్దాం..

Saturday, February 5, 2011

Senior Technical Assistant Recruitment In DRDO

Hi All,

DRDO invites applications to fill the following 591 vacancies in the labs of DRDO.
Name of the Post : 591 posts
Senior Technical Assistant 'B' - 214 posts
Technician 'A' - 109 posts
Assistant - 268 posts
((Hindi), Store Assistant 'A', Admin
Assistant 'A', Civilian Driver 'A', Security
Assistant 'A', Fire Engine Driver, Fireman)

Age Limit :18-28 Years

Qualification:
Senior Technical Assistant 'B' -B.Sc./ 3 years Diploma in Engineering in specified subjects/disciplines
Technician 'A' - 10th Class Pass with ITI in specified trades

For detailed notification, how to apply and qualification details click here: DRDO Notification

To Download Application Form click here: DRDO Application Form

To Apply Online Click here: Apply Online

For print out of your online application form click here: Print My Application

All the best to one and all.......