భోగి భోగ బాగ్యలతో... సంక్రాంతి సిరి సంపదలతో ..... కనుమ కలసి మెలసి కనువిందుగా ... సంక్రాంతి సంబరాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ ..... నిజామాబాదు జిల్లా మరియు తెలంగాణా ప్రజలందరికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు
గత రెండు రోజుల నుండి తెలంగాణా విద్యార్తుల పైన ఉస్మానియా కాంపస్ లో పోలీసు లు లాతి ఛార్జ్ మరియు రుబ్బెర్ బుల్లెత్స్ కాల్పులు జరుపుతున్నారు. మీడియా వాళ్ళ పియన్ అవిదించిన ఆంక్షల వాళ్ళ ఎవరు వీటిని ప్రసారం చేయడం లేదు. ఈ వీడియో ఒక శాంపిల్ మాత్రమే..